భారతదేశం, మే 1 -- కొన్నిసార్లు ఓటింగ్ రోజున బూత్ గురించి సమాచారం పొందడంలో గందరగోళానికి గురవుతారు. లేదా బూత్ లోపల ఉన్న ఓటింగ్ గది సంఖ్య గురించి సమాచారం పొందలేకపోవచ్చు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓటరు స్లిప్ వచ్చినప్పుడు అది మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ పెద్ద అక్షరాలతో అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఎలాంటి గందరగోళాన్ని ఎదుర్కోకుండా ఉండటానికి ఈ నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది.
దీనితోపాటుగా జనన, మరణ రికార్డులతో ఓటర్లు జాబితాను అనుసంధానం చేయనున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత రిజిస్ట్రార్ జనరల్ నుండి మరణ ధృవీకరణ పత్రం తీసుకొని చనిపోయిన ఓటరు పేరును తొలగించడానికి ఎన్నికల సంఘం కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఇది మెుత్తం ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటుంది.
ఇప్పుడు ఓటరు పేరును మరణం తర్వాత సులభంగా తొలగిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.