భారతదేశం, జూలై 8 -- చైనాలో ఇప్పుడు కొత్త రకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెక్స్ బొమ్మలు మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఇవి కేవలం శారీరక సుఖం కోసమే కాదు, ఎమోషనల్‌గా మాట్లాడటానికి, తోడుగా ఉండటానికి కూడా ఉపయోగపడతాయట. ఈ బొమ్మలు చూడటానికి అచ్చం మనుషుల్లాగే ఉండి, అత్యాధునిక AI ఫీచర్లతో సంచలనం సృష్టిస్తున్నాయి. చైనా ఈ వింత రంగంలో ముందు దూసుకుపోతోంది.
సిలికాన్‌తో తయారైన ఈ బొమ్మల ధర $3,000 (మన లెక్కల్లో దాదాపు 2.5 లక్షలు) వరకు ఉంటుందట. శారీరక, మానసిక తోడును కోరుకునే మగవాళ్ల నుంచి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో, చైనాలోని ఫ్యాక్టరీలు వీటిని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాయి.
WMDoll అనే ప్రముఖ తయారీ కంపెనీ ఈ ఏడాది అమ్మకాలు 30% పెరుగుతాయని అంచనా వేస్తోంది. ముఖ్యంగా సరైన భాగస్వామి దొరకని మగవాళ్లు వీటిని ఎక్కువగా కొంటున్నారట. "ఈ బొమ్మలు బాగా స్పందిస్తాయి. సంభా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.