Hyderabad, మే 21 -- సాయంత్రం అయితే చాలు పకోడీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది. ఇక నాన్ వెజ్ ప్రియులకైతే చికెన్, చేప, రొయ్యల స్నాక్స్ తినేందకు ఇష్టపడతారు. ప్రతిసారి బయటకొనుక్కుని తినడం అంత మంచిది కాదు. ఇంట్లోనే చేసుకుంటే శుచిగా ఉంటుంది. చేపలతో క్రిస్పీగా, జ్యూసీగా పకోడీ ఎలా చేయాలో ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. బోన్ లెస్ చేప ముక్కలు కొనుక్కుంటే పకోడీ చేసుకోవడం చాలా ఈజీ.
చేపలు ముక్కలు - అరకిలో
వెల్లుల్లి - ఆరు రెబ్బలు
నిమ్మరసం - అర స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
మిరియాల పొడి - అర స్పూను
కారం - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
4. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.
5. నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.