Hyderabad, మే 11 -- వేసవిలో వాతావరణానికి తట్టుకోవడం కాస్త కష్టమే. బయటకు వెళ్లామంటే చాలు. ఒంటినిండా చెమటలు పట్టడం మామూలే. అద్దంలో చూసుకుంటే మొహం కాస్త వాడిపోయినట్లు ఉండి బరువు తగ్గినట్టు అనిపించొచ్చు కూడా. కానీ, కేవలం చెమట పట్టడం వల్ల బరువు తగ్గిపోతామా..? ముమ్మాటికీ కాదు. ఇంకా వేసవిలో మనం చేసే కొన్ని చిన్నచిన్న పొరపాట్ల వల్ల బరువు పెరుగుతాం కూడా. వేడిని తట్టుకోవడానికి చేసే కొన్ని పనులు తెలియకుండానే మన బరువును పెంచుతాయట. ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఆ తప్పులేంటో తెలుసుకుని, ఈ వేసవిలో బరువు పెరగకుండా జాగ్రత్తపడండి.
వేసవిలో విపరీతమైన వేడి కారణంగా మనలో చాలా మంది చల్లని జ్యూస్లు, పానీయాలను సర్వసాధారణంగానే తీసుకుంటుంటాం. ఇవి కేవలం దాహం తీర్చి చల్లదనాన్ని అందిస్తాయనుకోకండి.. మీ శరీర బరువును వేగంగా పెంచగలిగే శక్తి వీటికుంటుంది. వీటిని తాగడం వల్ల మీరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.