Hyderabad, మే 27 -- లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం త్వరలోనే థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. కమల్ హాసన్ తో కలిసి 38 ఏళ్ల తర్వాత అతడు ఈ మూవీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడాడు. ఒకప్పుడు తాను నటీనటులను ఎలా బెదిరించే వాడో ఈ సందర్భంగా మణిరత్నం చెప్పుకొచ్చాడు.
మీతో పని చేసిన నటీనటులందరికీ స్వేచ్ఛను ఇచ్చేవారా అని ఈ ఇంటర్వ్యూలో మణిరత్నాన్ని అడిగితే.. అతడు ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. అందరికీ తాను ఆ అవకాశం ఇవ్వనని, కొందరినైతే బెదిరించేవాడినని చెప్పడం గమనార్హం. "అందరికీ ఇవ్వను. కొందరిని బెదిరించాల్సి వస్తుంది. నేను చెప్పినట్లుగా చేయకపోతే నాలుగో అంతస్తు నుంచి కింద పడేస్తానని కొందరిని బెదిరించేవాడిని.
కొన్నిసార్లు ఓ ఐదేళ్ల పిల్లవాడు కూడా టైమ్ కాని టైమ్ లో పని చేస్తున్నప్పుడు మీరు చేయడా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.