Hyderabad, ఆగస్టు 21 -- మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తెలుగు ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభరకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా చేయగా కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించాడు.
అయితే, 2023లో చిరంజీవి బర్త్ డే సందర్భంగా 'మెగా 156'గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. చాలా కాలంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో తాజాగా మూవీ టీమ్ దీనిపై స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి టీమ్ ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్)లో షేర్ చేసిన వీడియోలో విశ్వంభర ఆలస్యాన్ని ప్రస్తావించారు.
ఈ సినిమా మొదట 2025 జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. 2026 సమ్మర్‌కు విశ్వంభర సినిమాను విడుదల చేయనున్నట్లు చిరంజీవి ఆ వీడియో తెలిపారు. విశ్వంభర ఆలస్యం, గ్రాఫిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.