భారతదేశం, జూన్ 12 -- చిన్నారి పెళ్లి కూతురు (ఒరిజినల్ బాలికా వధు) సీరియల్ లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ ఎంగేజ్డ్! బుధవారం (జూన్ 11) తన చిరకాల ప్రియుడు మిలింద్ చంద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అవికా, మిలింద్ గత 5 సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఆమె తన ప్రియుడిని నవంబర్ 2020లో ప్రజలకు పరిచయం చేసింది.
ఉయ్యలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన అవికా గోర్.. తన లవర్ మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకోబోతోంది. వీళ్ల నిశ్చితార్థం వేడుకు ఘనంగా జరిగింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది అవికా.
"అతను అడిగాడు.. నేను నవ్వాను, ఏడ్చాను (ఆ క్రమంలో 🙈) నా జీవితంలో అత్యంత ఈజీగా యస్ అని గట్టిగా అరిచా. నేను పూర్తిగా ఫిల్మీ అమ్మాయిని - బ్యాక్గ్రౌండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.