Hyderabad, మే 6 -- చికెన్ సీఖ్ కబాబ్ అనేది దక్షిణాసియాలో ప్రాచుర్యం పొందిన ఒక రకమైన కబాబ్. దీనిని గొర్రె మాంసం, చికెన్ తో తయారు చేస్తారు. ఇక్కడ మేము సీఖ్ కబాబ్‌లు రెసిపీ చికెన్ తో ఎలా చేయాలో ఇచ్చాము.
సీఖ్ కబాబ్ లు మెత్తగా, జ్యూసీగా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా వంటి వివిధ మసాలా దినుసులు దానిపై వేయాలి. అలాగే, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా ఆకులు చాలా రుచిగా ఉంటాయి.
శాకాహార సీఖ్ కబాబ్ లు భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి. వీటిని శెనగపిండి, గుజ్జరి, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలతో తయారుచేస్తారు.
చికెన్ కీమా - అర కిలో
ఉల్లిపాయ - రెండు
పచ్చిమిర్చి - మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పుదీనా ఆకుల తరుగు - పావు కప్పు
జీలకర్ర - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.