Hyderabad, మే 19 -- చికెన్ మిరియాల రసం పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఎందుకంటే దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. స్పైసీగా ఉండే ఈ వంటకాన్ని ఒక్కసారి తింటే మర్చిపోలేరు. పైగా సీజనల్ గా వచ్చే వ్యాధులను అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. ఇందులో మనం ప్రధానంగా మిరియాలు, చికెన్, పసుపు వంటివి వాడతాము. ఇవన్నీ కూడా మనకు రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులను దూరంగా ఉంచుతాయి. కాబట్టి చికెన్ మిరియాల రసం ఎలా చేయాలో తెలుసుకోండి.
చికెన్ - అర కిలో
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
ఉల్లిపాయలు - రెండు
చింతపండు - నిమ్మకాయ సైజులో
టమోటోలు - రెండు
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
రసం పొడి - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
ఎండుమిర్చి - నాలుగు
కరివేపాకులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.