Hyderabad, ఆగస్టు 21 -- యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'చాయ్ వాలా'. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు. చాయ్ వాలా సినిమాకు ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు.
ఇటీవల రిలీజ్ చేసిన చాయ్ వాలా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా బుధవారం (ఆగస్ట్ 20) నాడు చాయ్ వాలా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీ, ఎమోషన్స్‌తో చాయ్ వాలా టీజర్ ఆకట్టుకుంటోంది.
'నా చాయ్ విలువ రూ. 15.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది' అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో టీజర్ అద్భుతంగా ఆరంభమైంది. 'ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే.. ఎప్పుడో పాస్ అయ్యే వాళ్లం కదరా' అంటూ శివ కందుకూరి చెప్పిన డైలాగ్ కామెడీగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.