భారతదేశం, ఏప్రిల్ 16 -- చాట్ జీపీటీ లో ఈ నెల ప్రారంభంలో కొత్త ఇమేజ్ జనరేటర్ ఫీచర్ వచ్చింది. ఇది ప్రారంభం నుంచే ఇంటర్నెట్ ను షేక్ చేసింది. యూజర్లు దీనిని ఉపయోగించి సూపర్-పాపులర్ గిబ్లీ ట్రెండ్ తో సహా అనేక రకాల చిత్రాలను సృష్టించడం ప్రారంభించారు. ఆ తరువాత, తమ చిత్రాలతో యాక్షన్ ఫిగర్లను రూపొందించారు. ఇప్పుడు, వారు తమను తాము పిల్లులు, కుక్కలు, ఇతర అన్ని రకాల సరదా అవతారాలుగా మార్చుకుంటున్నారు.
అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ చిత్రాలను సేవ్ చేసుకోవడం కొంత గందరగోళంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఓపెన్ఎఐ ఇప్పుడు కొత్త ఫీచర్ ను ప్రకటించింది. లైబ్రరీ అనే ఈ కొత్త ఫీచర్ తో మీ ఏఐ జనరేటెడ్ చిత్రాలన్నింటినీ ఒకే చోట సేవ్ చేసుకోవచ్చు.
చాట్ జీపీటీని ఉపయోగించి మీరు సృష్టించే ఏదైనా ఇమేజ్ ఇప్పుడు ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. చాట్ జీపీటీ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.