భారతదేశం, మే 17 -- వివిధ కోడింగ్ సంబంధిత పనులపై ఏకకాలంలో పని చేయగలిగే కొత్త క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్‌ని చాట్‌జీపీటీలో ప్రారంభించింది ఓపెన్ఏఐ. సంస్థ ప్రకారం.. ఈ కొత్త 'కోడెక్స్' టూల్ ఫీచర్లను రాయడం, బగ్స్‌ని పరిష్కరించడం, యూజర్ కోడ్‌బేస్ గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి టాస్క్‌లను చేస్తుంది. ప్రతి టాస్క్‌కి సొంత శాండ్బాక్స్ (ప్రైవేట్ కోడింగ్ ఎన్విరాన్మెంట్)ని ఉపయోగించుకుంది.
ఈ కోడెక్స్.. ఓపెన్ఏఐ లేటెస్ట్ రీజనింగ్ మోడల్ ఓ3పై ఆధారపడి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సంబంధిత టాస్క్‌ల కోసం ఆప్టిమైజ్ చేయడం జరిగింది. "మానవ శైలి, పీఆర్ ప్రాధాన్యతలను దగ్గరగా ప్రతిబింబించే, సూచనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండి, ఉత్తీర్ణత ఫలితాన్ని పొందే వరకు పరీక్షలను నిర్వహించగల" కోడ్‌ని సృష్టించడానికి రియల్ వరల్డ్ కోడింగ్ పనులపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.