Hyderabad, మే 3 -- పాత బట్టలను కొని వాటిని చవక ధరకే అమ్మే వ్యాపారులు ఎంతోమంది ఉన్నారు. అవే సెకండ్ హ్యాండ్ బట్టలు. ఇవి తక్కువ ధరకు వస్తాయి... కాబట్టి ఆ బట్టలు కొనేందుకు సిద్ధంగా ఉండే వారి సంఖ్య కూడా ఎక్కువే.
ఒక అమెరికన్ వ్యక్తి అలా చవకైనా సెకండ్ హ్యాండ్ బట్టలు కొని ఆసుపత్రి పాలయ్యారు. తన కథను సోషల్ మీడియా ద్వారా బయటికి వెల్లడించాడు. తనలాగా ఎవరు సెకండ్ హ్యాండ్ బట్టలు కొని ఇబ్బంది పడవద్దు అని చెప్పాడు.
అమెరికాలో టిక్ టాక్ యూజర్ ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ బట్టలు కొని ధరించాడు. కొన్ని రోజులకే అతనికి స్కిన్ ఇన్ఫెక్షన్ సోకింది. ఆ బట్టల్లో ఉన్న మొలస్కాం కాంటాజియోసమ్ అనే వైరస్ చర్మంపై చేరి సమస్యలు సృష్టించింది. ఈ వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్స్ సోకి చిన్న చిన్న గడ్డలు చర్మంపై రావడం మొదలయ్యాయి. ముఖం మొత్తం గడ్డలు వచ్చాయి.
పాత, వాడని బట్టల్లో ఇలాంటి వై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.