భారతదేశం, ఫిబ్రవరి 14 -- బాలీవుడ్ వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు పూయించే స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చెక్ బౌన్స్ కేసులో సెటిల్మెంట్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమవడంతో, ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో లొంగిపోయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, రాజ్‌పాల్ యాదవ్‌కు అత్యంత ఆప్తుడైన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ స్పందించారు. తన మిత్రుడిని కాపాడుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను డైరెక్టర్ ప్రియదర్శన్ పంచుకున్నారు.
ప్రస్తుతం 'భూత్ బంగ్లా' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రియదర్శన్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "రాజ్‌పాల్ నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. 'జంగిల్' సినిమాలో అతడి నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి నా ప్రతి సినిమాలోనూ అతడు ఉండేలా చూసుకున్నాను" అని తెలిపారు.
"ప్రస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.