భారతదేశం, సెప్టెంబర్ 18 -- గ్రూప్ 1 పరీక్షలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్ష విధానంలో మార్పులను చేయాలనే ప్రతిపాదనలు తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లు కాకుండా ఒక పేపర్‌గానే నిర్వహించనున్నారు. అంతేకాదు తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టు రెండు పేపర్లను ఒక్క పేపర్‌గానే నిర్వహించాలని అనుకుంటోంది ఏపీపీఎస్సీ.
గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమినరీకి రెండు పేపర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒక్కోటి 120 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ అప్టిట్యూడ్ ఉంటాయి. అయితే ఇవి వేర్వేర్వుగా నిర్వహించేబదులుగా ఒకే పేపర్‌గా నిర్వహించాలని కమిషన్ ప్రతిపాదన చేసింది.
ఇప్పటి వరకు 120 మార్కులకు నిర్వహిస్తుండగా కొత్త ప్రతిపాదన ప్రకారం 150 మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.