Hyderabad, మే 20 -- మటన్‌తో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. నాన్ వెజ్ ప్రియులకు మటన్ వంటకాలు అంటే ఎంతో ఇష్టం. అలా అని ఎప్పుడూ ఒకేలా వండుకుంటే ఎలా ఓసారి కొత్తగా గ్రీన్ మటన్ కర్రీ ట్రై చేయండి. పైగా ఇది స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.
ప్లెయిన్ బిర్యానీతో ఈ గ్రీన్ మటన్ కర్రీ కాంబినేషన్ అదిరిపోతుంది. దీన్ని వండడం కూడా చాలా సులువు. గ్రీన్ మటన్ కర్రీ అనగానే ఆకుపచ్చ ఫుడ్ కలర్ వేస్తారేమో అనుకోకండి. చుక్కకూరను కలిపి వండుతారు. అందుకే ఇది రుచిగా ఉంటుంది. ఇక రెసిపీ ఎలాగో చూద్దాం.
మటన్ - అరకిలో
చుక్కకూర తరుగు - మూడు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
గరం మసాలా పొడి - అర స్పూను
పసుపు - పావు స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
1. మటన్ ను చిన్న ముక్కలుగా కోసే శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.