భారతదేశం, మే 10 -- ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలితో కలిసి విద్యార్థులకు ఇంటర్న్షిప్లను అందిస్తు్న్నాయి. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు మే 18 లోపు సంబంధిత వెబ్ సైట్ https://internship.aicte-india.org/ లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో సాధారణ ఇంటర్న్షిప్లతోపాటు ఉపకార వేతనాలు ఇచ్చేవి అందుబాటులో ఉన్నాయి.
మే 25 లోపు ఇంటర్న్ షిప్ లు
డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్ విద్యార్థులు https://internship.aicte-india.org/ ఇంటర్న్ షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత విద్యా సంస్థల మెంటార్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. మే 25లోపు విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లు కేటాయిస్తారు. ఇంటర్న్ షిప్ సమయంలో కొన్ని సంస్థలు రూ.5 వేల నుంచి రూ.25 వేల స్టైఫండ్ ఇవ్వనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.