భారతదేశం, మే 21 -- గోవాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం ఉంటుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ బుధవారం ప్రయాణికులను హెచ్చరించింది. దీనివల్ల విమానాలు ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చని సూచించింది.
ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఇండిగో పోస్ట్ చేస్తూ, "#6ETravelAdvisory: #గోవాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇది విమాన కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు. తాజా సమాచారం కోసం ఇండిగో ఎయిర్ లైన్స్ వెబ్ సైట్ ద్వారా మీ విమానం స్థితిని తెలుసుకోండి" అని చెప్పింది.
"వాతావరణం సరిగా లేకపోవడం, గోవాలో వర్షాల కారణంగా, విమాన కార్యకలాపాలు ఆలస్యం కావొచ్చు లేదా అంతరాయం కలగవచ్చు" అని ఎయిర్‌లైన్ తెలిపింది.
విమానాశ్రయానికి బయలుదేరే ముందు ప్రయాణికులు తమ విమానం స్థితిని చెక్ చేసుకోవాలని సూచించారు. "వాతావరణ పరిస్థితులు స్థానిక ట్రాఫిక్‌ను కూడా ప్రభావితం చేయవచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.