భారతదేశం, జూన్ 9 -- ండోమ్లను 200 సంవత్సరాల క్రితం లేదా అంతకు ముందు ఉపయోగించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. నెదర్లాండ్స్ పశ్చిమ భాగంలోని నార్త్ హాలండ్ ప్రావిన్స్‌లో ఆమ్ స్టర్ డామ్‌లోని రిక్స్ మ్యూజియంలో 1830 నాటి ప్రింటెడ్ కండోమ్‌ను పెట్టారు. దీనిని చూసేందుకు సందర్శకులు ఆసక్తిగా ఉన్నారు. 200 ఏళ్ల నాటి ఈ కండోమ్ కథ తెలుసుకోవాలని జనాలు అనుకుంటున్నారు.
ఈ కండోమ్ ఒక గది నుండి కనుగొన్నారు. గొర్రెల పేగు నుంచి దీన్ని తయారు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇన్నేళ్లు గడిచినా అది తగ్గలేదు. గత ఏడాది నెదర్లాండ్స్ లోని హార్లెమ్ లో జరిగిన వేలంలో ఈ కండోమ్ ను 1,000 యూరోలకు కొనుగోలు చేశారు. 19 వ శతాబ్దంలో వ్యభిచారం, లైంగికత గురించి చెప్పడానికి మ్యూజియం ప్రదర్శనలో పెట్టారు.
ఈ కండోమ్ ను పరిశీలించగా అది ఎప్పుడూ వాడలేదని తేలింది. ఈ కండోమ్‌ను లైంగిక సుఖం క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.