భారతదేశం, డిసెంబర్ 16 -- ఇండియన్ సినిమా చరిత్రలో ఐకానిక్ వార్ మూవీగా నిలిచిన 'బోర్డర్' (1997) చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'బోర్డర్ 2' (Border 2) టీజర్ విడుదలైంది. విజయ్ దివస్ (డిసెంబర్ 16) సందర్భంగా విడుదలైన ఈ టీజర్లో సన్నీ డియోల్ మరోసారి తన పవర్ ప్యాక్డ్ డైలాగ్స్‌తో అదరగొట్టడం చూడొచ్చు. వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టిలతో కూడిన ఈ టీజర్ 1971 యుద్ధ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
దేశభక్తి చిత్రాల అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బోర్డర్ 2' టీజర్ మంగళవారం (డిసెంబర్ 16) ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో విడుదలైంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత విజయాన్ని గుర్తుచేసుకునే 'విజయ్ దివస్' రోజున మేకర్స్ ఈ టీజర్‌ను వదలడం విశేషం.
బోర్డర్ 2 టీజర్ మొదలవ్వడమే 1971 యుద్ధ దృశ్యాలతో మొదలవుతుంది. సన్నీ డియోల్ వాయిస్ ఓవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.