భారతదేశం, జూన్ 18 -- భారతదేశ డిజిటల్ భవిష్యత్తును మరింత సురక్షితంగా మార్చడానికి గూగుల్ కట్టుబడి ఉందని హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) ప్రారంభోత్సవం తెలియజేస్తుంది. జూన్ 17న ఢిల్లీలో గూగుల్ సేఫ్టీ చార్టర్ ప్రారంభించిన మరుసటి రోజే ఈ కేంద్రం మొదలైంది.
ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గూగుల్‌కు మొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది నాలుగోది.
గోప్యత (Privacy) & సైబర్ భద్రత (Cybersecurity): వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడటం, సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించడం.
బాధ్యతాయుతమైన AI అభివృద్ధి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని నైతికంగా, బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడం.
భద్రతా చార్టర్ అమలు: ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించడం, ప్రభుత్వ, సంస్థాగత సైబర్ భద్రతను బలోపేతం చేయడం, బాధ్యతాయుతమైన AIని అభ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.