భారతదేశం, అక్టోబర్ 12 -- అరట్టై, జోహో తర్వాత.. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన 'మ్యాపల్స్' (Mappls) యాప్ భారత స్వదేశీ సాంకేతికత ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తోంది!. అత్యధికంగా వినియోగించే గూగుల్ మ్యాప్స్‌కు దేశీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఈ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్‌కు ప్రభుత్వం నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వీడియోను 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
డిజిటల్ మ్యాప్, జియోస్పేషియల్ టెక్నాలజీ సంస్థ అయిన మ్యాప్‌మైఇండియా (MapmyIndia) రూపొందించిన మ్యాపల్స్ యాప్‌లోని ఫీచర్లను వైష్ణవ్ ఆ వీడియోలో ప్రదర్శించారు. "మ్యాప్‌మైఇండియా నుంచి స్వదేశీ 'మ్యాపల్స్'. మంచి ఫీచర్లు ఉన్నాయి... తప్పక ప్రయత్నించండి," అని ఆయన ఎక్స్‌లో రాశారు.
గూగుల్ మ్యాప్స్ ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.