భారతదేశం, ఏప్రిల్ 18 -- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో 5 నుంచి 8వ తరగతి వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష జరగనుంది.
గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 5 నుంచి 8వ తరగతి ప్రవేశాలకు ఉదయం, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రవేశాలకు మధ్యాహ్నం పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి విఎన్ మస్తానయ్య ప్రకటన విడుదల చేశారు.
5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ఎస్ సెట్-2025) నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్జేసీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.