భారతదేశం, మే 8 -- శివ చేయి విరిగిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారని మీనాతో చెబుతుంది సుతి. 30 వేలు ఖర్చవుతుందని, వెంటనే కట్టమని అంటున్నారని కంగారు పడుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడం లేదని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన దగ్గర ఉన్న ఆరు వేలు తల్లికి ఇస్తుంది మీనా. ఇంకా పన్నెండు వేలు తక్కువ కావడంతో బాలుకు ఫోన్ చేస్తుంది మీనా.
మీనా ఫోన్ చేస్తుంటే బాలు కట్ చేస్తుంటాడు. ఏదైనా అర్జెంట్ కావచ్చునని, ఒకసారి మాట్లాడమని రాజేష్ అంటాడు. ఏం అర్జెంట్ లేదని, తమ్ముడిని చూడటానికి హాస్పిటల్కు వెళ్లలేదని తిట్టడానికే మీనా ఫోన్ చేసి ఉంటుందని బాలు అంటాడు. బాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డబ్బుల కోసం తెలిసిన వాళ్లను అందరిని అడుగుతారు పార్వతి, మీనా. కానీ ఎవరు డబ్బు సాయం చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.