భారతదేశం, మే 21 -- చేయి నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకముందే గుణ దగ్గర పనిచేయడానికి వెళతాడు శివ. గుణ దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని పార్వతి, సుమతి వద్దని ఎంత చెప్పిన వినడు. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. ఒంటి చేయితో ఎలా పనిచేస్తావు? రెస్ట్ తీసుకోమని డాక్టర్లు అన్నారుగా అని అంటుంది. మీరు కష్టపడుతుంటే నేను ఖాళీగా ఉండలేనని మీనాకు బదులిస్తాడు శివ.
గుణ చాలా ఫ్రాడ్ అని, వాడి మూలంగానే మన కుటుంబానికి ఎన్నో సమస్యలు వచ్చాయని పార్వతి, సుమతి అంటారు. కానీ శివ మాత్రం గుణనే వేసుకేసుకొనివస్తాడు. గుణ న్యాయంగా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడని అంటాడు. వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి అమ్మ నిన్ను కష్టపడి చదివిస్తుందా.... రౌడీ పనులు చేసుకొని బతుకుతావా అని శివకు క్లాస్ ఇస్తుంది మీనా.
నేను రౌడీనా? ఎవరి మీద ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.