భారతదేశం, మే 22 -- తల్లి దగ్గర శివ కొట్టేసిన డబ్బును తిరిగి తండ్రికి ఇచ్చేస్తాడు బాలు. ఎవరు ఆ డబ్బులు కొట్టేసిన దొంగ అని బాలును అడుగుతాడు రవి. ఏమో తెలియదని బాలు అబద్ధం ఆడుతాడు. పోలీసులు పిలిచి విషయం చెప్పి డబ్బులు ఇచ్చారని బదులిస్తాడు.
మామూలుగా ఇలా డబ్బు దొరికితే పోలీసులు మొత్తం ఇవ్వరు అని మనోజ్ లాజిక్‌లు మాట్లాడుతాడు. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదని రోహిణి కూడా బాలుపై డౌట్ వ్యక్తం చేస్తుంది. మీ మావయ్య మలేషియా నుంచి వచ్చాడంటే మేము నమ్మలేదు...ఇది అంతే అని వెటకారంగా సమాధానమిస్తాడు.
డబ్బు పోయిందని తాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని ప్రభావతి అంటుంది. కంప్లైంట్ ఇవ్వకుండానే దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు బాలును అడుగుతుంది రోహిణి. అమ్మ కంప్లైంట్ ఇవ్వలేదు కానీ డబ్బు పోయిన రోజే నాకు తెలిసిన పోలీస్‌కు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.