భారతదేశం, ఫిబ్రవరి 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 616వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజేష్ కు సాయం విషయంలో బాలు, మీనా మధ్య గొడవ మరింత ముదురుతుంది. దానికి ప్రభావతి మరింత ఆజ్యం పోస్తుంది. అటు తన రూమ్ కోసం మనోజ్ ను మరోసారి మోసం చేసి రూ.లక్ష కొట్టేస్తుంది రోహిణి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ రాజేష్ కు సాయం చేయలేకపోతున్నానని ఫ్రెండ్స్ దగ్గర బాలు ఫీలయ్యే సీన్ తో మొదలవుతుంది. నువ్వు డబ్బు ఇస్తావన్న ఆశతో వాడున్నాడని, అలా చెప్పకపోయినా బాగుండేదని వాళ్లు అంటారు. అందులో నీ ఒక్కడి డబ్బే లేదు కదా.. పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ కు సాయం చేయడం కుదరదని చెబుతారు. అలా చేయాలని ప్రయత్నిస్తేనే మీనాతో గొడవ జరిగిందని బాలు చెబుతాడు. అయితే ఎలాగైనా రాజేష్ కు సాయం చేస్తానని అతడు అంటాడు.
ఇటు రోహిణికి విద్య ఫోన్ చేస్తుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.