భారతదేశం, ఫిబ్రవరి 19 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో టెస్ట్ చేయకుంటే లోపం ఎవరి దగ్గరి ఉందో తెలియదు కదా అని సంజు అంటే తండ్రి నీలకంఠం సపోర్ట్ చేస్తాడు. దాంతో మౌనిక షాక్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఎవరికి పిల్లలు పుట్టలేదు కదా. అందుకే డౌట్ వచ్చి చేయించమని చెప్పానని నీలకంఠం అంటాడు.
నా గురించి ఇలా ఆలోచిస్తున్నారేంటీ మావయ్య అని నీలకంఠంపై అరుస్తుంది మౌనిక. దాంతో సంజు వారిస్తాడు. పోనీరా, ఎక్కువ టెన్షన్ పడిన పిల్లలు పుట్టరట అని సంజును తీసుకెళ్తాడు నీలకంఠం. ఏంటీ అత్తయ్య అని మౌనిక అంటే.. మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. నాతోపాటు నీకు ఆ దేవుడు శిక్ష వేసాడు అని అత్త అంటుంది.
నాకు మాత్రం పిల్లలు పుట్టాలని ఉండదా. ఆయన దగ్గరికి వస్తే కదా అని మౌనిక అంటుంది. వాడిని మార్చేందుకు చాలా ట్రై చేశావ్ కానీ. వాడు మారట్లేదని మౌని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.