భారతదేశం, ఫిబ్రవరి 11 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 617వ ఎపిసోడ్ లో భార్య మీనా చెప్పినా వినకుండా ఫ్రెండ్ రాజేష్ కు సాయం చేసిన బాలుకి అసలు నిజం తెలిసి వస్తుంది. అటు బాలు, మీనా మధ్య గొడవ పెట్టి కడుపు నింపుకోవాలని చూసిన ప్రభావతికి కూడా షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్ మనోజ్, రోహిణి దగ్గరికి విద్య వచ్చి కంటతడి పెట్టే సీన్ తో మొదలవుతుంది. ఏం జరిగిందని అడిగితే.. తన తల్లికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని, రూ.75 వేలు కావాలని చెబుతుంది. దీంతో మనోజ్ పెద్ద మనసుతో ఆ డబ్బు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ దానికి కూడా వడ్డీ వసూలు చేద్దామని రోహిణితో అంటాడు.
బయటకు వెళ్లిన తర్వాత రోహిణి, విద్య నవ్వుకుంటారు. మనోజ్ ను భలే బురిడీ కొట్టించావ్.. నీ యాక్టింగ్ అదిరిపోయిందని విద్యను మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.