Hyderabad, జూన్ 4 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఆటోలో మీనాతో బాలు వస్తాడు. వీళ్లిద్దరి మధ్య దూరం ఉంది. ఎలాగైనా కలపాలని అనుకుంటుంది మీనా చెల్లెలు. తను ఎక్కడ కూర్చోవాలనేదానిపై బాలుతో సరదాగా గొడవ పడుతుంది. ఇద్దరు పంచ్‌లు వేసుకుంటారు. అక్కడ చోట ఎక్కడుందని మీనా చెల్లెలు అంటుంది.
మీ అమ్మ అంటే ఆలోచించాలు గానీ నీకేంటీ పిట్టలా ఉన్నావ్ అని బాలు మెల్లిగా అంటాడు. బావ ఏదో తిడుతున్నాడు అని చెప్పిన మీనా చెల్లెలు మీనాను ముందు దిగమంటుంది. దాంతో మీనా దిగుతుంది. ఏం చేస్తుందే మీ చిన్నగంప అని బాలు అంటాడు. నువ్వెళ్లి బావ పక్కన కూర్చో. బావ లోపలికి జరుగు అని మీనా చెల్లెలు అంటుంది. దాంతో బాలు పక్కన మీనా కూర్చొంటుంది.
అమ్మ ఎక్కడ అని మీనా అడిగితే.. ఇంటికి వస్తానంది అని మీనా చెల్లెలు చెబుతుంది. అమ్మో అక్కడికా. వద్దు మనమున్నాంగా. కాల్ చేసి వద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.