భారతదేశం, ఆగస్టు 16 -- ప్రముఖ నాన్-ఇన్వేసివ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజర్ తన వెబ్సైట్లో ఒక బ్లాగ్ పోస్ట్ రాశారు. ఈ బ్లాగ్లో గుండె జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగపడే 10 ముఖ్యమైన రక్త పరీక్షల గురించి వివరించారు. ఈ పరీక్షలు మీ గుండె భవిష్యత్తు గురించి ఎన్నో రహస్యాలను వెల్లడిస్తాయని ఆయన అంటున్నారు. సాధారణంగా మనం చేసే పరీక్షలకు మించి, గుండె సమస్యలను ముందుగానే పసిగట్టేందుకు ఈ పరీక్షలు సహాయపడతాయని డాక్టర్ ఛాజర్ పేర్కొన్నారు. ఆ పది పరీక్షలు ఏమిటో చూద్దాం.
hs-CRP అనేది కాలేయం ఉత్పత్తి చేసే ఒక ప్రోటీన్. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (మంట) ఉన్నప్పుడు దీని స్థాయి పెరుగుతుంది. ఇది కేవలం కొవ్వును మాత్రమే కొలవదు.. రక్త నాళాల్లో నిశ్శబ్దంగా రగిలే మంటను గుర్తిస్తుంది. ఈ పరీక్షలో 2.0 mg/L కంటే ఎక్కువ స్థాయి ఉంటే, ఇతర పరీక్షలన్నీ సాధారణంగా ఉన్నప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.