భారతదేశం, మే 20 -- భార్యలతో గొడవలు పడి డాబాపై పడుకుంటారు బాలు, మనోజ్, రవి. ముగ్గురు చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకొని సరదాగా నవ్వుకుంటారు. మరోవైపు మీనా, రోహిణి, శృతి కూడా టీ తాగుతూ అర్థరాత్రి వరకు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటారు. బాలు, మనోజ్, రవిలకు పనిష్మెంట్ ఇవ్వాలని అనుకుంటే సీన్ రివర్స్ కావడం రోహిణి, మీనా, శృతి తట్టుకోలేకపోతారు. రవిని ఓ ఆట ఆడుకుంటానని శృతి అంటుంది.
ఉదయం లేవగానే మీనా కాఫీ తీసుకురా అంటూ ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. ఇదేమైనా హోటలా ఆర్డర్ వేస్తున్నావని సత్యం కోపంగా అంటాడు. మీనా కాఫీ ఇవ్వదని, కస్టమర్స్ వచ్చారని షాప్ దగ్గరకు వెళ్లిందని సత్యం అంటాడు. నువ్వే కాఫీ పెట్టుకోమని భార్యకు సలహా ఇస్తాడు.
పూల షాప్ పెట్టినప్పటి నుంచి ఇరవై నాలుగు అక్కడే ఉంటుందని, ఇంట్లో ఉండటమే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.