భారతదేశం, జూన్ 3 -- ప్రభావతికి రోహిణి ఫేస్‌ప్యాక్ చేస్తుంది. రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో అందరూ బయటకు వస్తారు. చీకట్లో ప్రభావతిని చూసి దయ్యమనుకొని జడుసుకుంటారు. దయ్యం కాదని అత్తయ్య అని మీనా సెటైర్లు వేస్తుంది. శృతి .ఎవరో ఏసీ స్విఛ్ ఆన్ ఆఫ్ చేయడంతో ఫ్యూజు పోయిందని బాలు కోప్పడుతాడు. మీలో ఎవరు ఆ ఎదవ పనిచేసిందని బాలు అడుగుతాడు. నేను కాదని తప్పించుకుంటుంది శృతి.
రూమ్‌లోకి వచ్చిన తర్వాత డోర్ వేసే విషయంలో శృతి, రవి గొడవపడతారు. నేనేం పనిమనిషినా...నాపై ఆర్డర్స్ వేస్తున్నావని రవితో అంటుంది శృతి. మీ అమ్మలాగే నీది పెద్ద నోరు అంటూ రవిపై పంచ్‌లు వేస్తుంది. మీనా ఎంత పనిచేసిన మీ అమ్మ టార్చర్ పెడుతూనే ఉంటుందని, అవే బుద్దులు నీకు వచ్చాయని అంటుంది.
వారి గొడవను ప్రభావతి వింటుంది. వాళ్లు వాళ్లు గొడవపడక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.