Guntur,andhrapradesh, ఏప్రిల్ 18 -- గుంటూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసింది. మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత ఆమె సోదరిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె బయటకు పరుగులు తీయడంతో స్థానికులు అడ్డుకుని.. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు నిందితుడు.. స్థానికుల వద్ద నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని ఒక కాలనీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లి పట్టణంలోని ఒక కాలనీలో ఓ మహిళ నివాసం ఉంటుంది. తన భర్తను వదిలేసి.. తన తండ్రి రెండో భార్య కుమారుడు కొండపాటి అంకబాబుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మహిళలకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.