భారతదేశం, జూలై 1 -- హైదరాబాద్, జూలై 1: సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో జరిగిన విధ్వంసకర పేలుడు తర్వాత బీహార్‌కు చెందిన పూజా కుమారి తీవ్ర వేదనతో ఎదురుచూస్తోంది. ఏడు నెలల గర్భిణి అయిన పూజా కుమారి ఈ ఘటనలో గల్లంతైన తన నలుగురు కుటుంబ సభ్యులు భర్త, ఇద్దరు బాబాయిలు, సోదరుడి గురించిన సమాచారం కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పేలుడు జరిగిన ప్రదేశంలో అధికారులను తన కుటుంబ సభ్యుల గురించి ఏదైనా సమాచారం చెప్పమని వేడుకుంటోంది. కానీ ఇప్పటి వరకు ఆమె అభ్యర్థనలకు ఎటువంటి జవాబు రాలేదు.
"మేం ఆసుపత్రులకు వెళ్లి వెతికాం. కానీ వారిని కనుగొనలేకపోయాం. మేము బీహార్ వాసులం. అతను (భర్త) సోమవారం ఉదయం 8 గంటలకు డ్యూటీకి వచ్చాడు" అని ఆమె పీటీఐతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దంపతులకు మూడు సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.