Hyderabad, మే 21 -- గర్భం ధరించడమే ఒక వరం. కానీ గర్భధారణ సమయంలో వచ్చే కొన్ని అనారోగ్యాలు తల్లీబిడ్డకు ఇద్దరికీ హాని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు. గర్భధారణ సమయంలో హైబీపీ వస్తే అది ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. అందుకే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
గర్భధారణ సమయంలో వచ్చే రక్తపోటును జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని పిలుస్తారు. లేదా క్రానిక్ హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. గర్భిణీకి రక్తపోటు వస్తే వారిలో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, అనుకున్న సమయానికంటే ముందే ప్రసవం కావడం, ప్రీఎక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
గర్భం ధరించక ముందే హైబీపీ రాకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాలి. గర్భం ధరించాక కూడా సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమన జీవన శైలిని పాటిస్తూ రక్తపోటును అదుపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.