భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాయ్‌పూర్ నగరంలోని గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక లాడ్జిలో ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఈ దారుణ హత్యను అతడి 16 ఏళ్ల ప్రియురాలు చేసినట్లు తెలిసింది. హత్య అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిన ఆ బాలిక, జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పంది. అప్పుడే ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్‌లోని కోనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆ బాలిక, తన ప్రియుడు మహ్మద్ సద్దాంను కలవడానికి సెప్టెంబర్ 28న రాయ్‌పూర్‌కి వెళ్లింది. బిహార్‌కు చెందిన సద్దాం, అభన్‌పూర్‌లో ఎంఎస్ ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ రాయ్‌పూర్‌లోని రామన్ మందిర్ వార్డు, సత్కార్ గల్లీలో ఉన్న అవోన్ లాడ్జిలో శనివారం నుంచి కలిసి ఉంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.