భారతదేశం, మే 14 -- పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చేసిన మోహన్‌లాల్ కొత్త సినిమా 'తుడరుమ్' కలక్షన్ల రికార్డు నెలకొల్పింది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేరళలోని ఈ మూవీ కలెక్షన్ల ఊచకోతతో అదరగొడుతోంది. మరే మలయాళ మూవీకి సాధ్యం కాని ఘనతను అందుకుంది.
కేరళ బాక్సాఫీస్ దగ్గర తుడరుమ్ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. సరికొత్త చరిత్ర నమోదు చేసింది. కేరళలోని రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఫస్ట్ మలయాళ మూవీగా తుడరుమ్ నిలిచింది. మోహన్‌లాల్ లేటెస్ట్ ఫిల్మ్ తుడరుమ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మోహన్‌లాల్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
''ఎక్స్ క్యూజివ్ గా కేరళ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రూ.100 కోట్ల మార్క్ తో తుడరుమ్ రికార్డు బుక్స్ లో చోటు దక్కించుకుంది. మనం కలిసి ఈ మైలురాయి క్రియేట్ చేశాం. థ్యాంక్ యూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.