భారతదేశం, మే 23 -- పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ సివిల్ ఇంజినీర్ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడంలో చక్రవ్యూహ పేరుతో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో సివిల్ ఇంజినీర్ పేరుతో డబ్ చేశారు. 2016లో కన్నడంలో రిలీజైన ఈ మూవీని 2022లో తెలుగులో థియేటర్లలో విడుదలచేశారు. తాజాగా యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది.
సివిల్ ఇంజినీర్ మూవీలో రచితా రామ్ హీరోయిన్గా నటించింది. అరుణ్ విజయ్ విలన్‌గా కనిపించాడు.
ఎమ్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ కోసం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సింగర్‌గా అవతారం ఎత్తాడు. కన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.