భారతదేశం, డిసెంబర్ 15 -- ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా పేరు దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అదరగొడుతోంది. ఈ హిందీ సినిమా కొత్త కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తోంది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
దురంధర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ తో పాటు ఇతర కీలక నటుల యాక్టింగ్ కు సెల్యూట్ కొడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై మనసు పారేసుకుంటున్నారు. ఇక కలెక్షన్ల మోత మోగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారని టాక్.
హిందీలో రిలీజైన సినిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.