భారతదేశం, ఫిబ్రవరి 12 -- కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్- ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) టీజర్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. స్మశాన వాటికలో చిత్రీకరించిన ఒక సన్నివేశంపై క్రిస్టియన్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వివాదంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించాడు.
యశ్ హీరోగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'టాక్సిక్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. మొదట మహిళా కమిషన్ అభ్యంతరం తెలపగా, తాజాగా క్రిస్టియన్ సంఘాలు (నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్) ఈ టీజర్‌పై మండిపడుతున్నాయి.
ఎన్‌సీఎఫ్ (NCF) ప్రతినిధులు సెన్సార్ బోర్డు, ఫిల్మ్ చాంబర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఫిర్యాదు చేశారు. టీజర్‌ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.