భారతదేశం, నవంబర్ 22 -- భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువాహటిలోని బర్సపారా స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఒక అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించనుంది! సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లో ముందు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత టీ బ్రేక్ వస్తుంది. కానీ ఈ మ్యాచ్‌లో లంచ్ బ్రేక్ కంటే ముందే టీ బ్రేక్ తీసుకుంటారు! దీనికి కారణం ఏంటి?
గువాహటి వేదికపై జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌తో గువాహటి దేశంలో 30వ టెస్ట్ వేదికగా నిలిచింది. కానీ నిర్వాహకులకు బ్యాట్-బాల్ కంటే కూడా సూర్యుడితో పోరాడటమే పెద్ద సవాలుగా మారింది!
భారతదేశంలో సాధారణంగా టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, గువాహటిలో తొలిసారిగా ఈ సంప్రదాయం బ్రేక్ అయింది! ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకే ప్రారంభమైంది.
గతంలో వర్షం కారణంగా ఓవర్లు కోల్పోయినప్పుడు కొన్నిసా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.