భారతదేశం, మే 30 -- 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నష్టాలు పెరగడంతో ద్విచక్ర వాహన ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర శుక్రవారం ఇంట్రాడేలో 9.7 శాతం క్షీణించి రూ.50 మార్కు దిగువకు పడిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర గత ముగింపు ధర రూ.53.24తో పోలిస్తే రూ.48.36 వద్ద ప్రారంభమైంది. చివరకు 9.7 శాతం క్షీణించి రూ.48.07 వద్ద ముగిసింది. ఓలాలో నేటి షేరు ధర పతనం 52 వారాల కనిష్ట స్థాయి రూ.45.55కు చేరువైంది.
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ షేరు రూ .30 వరకు పడిపోవచ్చు, ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 43% క్షీణతను సూచిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, పెరుగుతున్న పోటీ మరియు బ్రాండ్ ఈక్విటీ బలహీనపడటం వల్ల ఇబిటా నష్టాలు కొనసాగుతాయని అంచనా వేసిన కోటక్ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ను 'సేల్'కు డౌన గ్రేడ్ చేసింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.