భారతదేశం, మే 30 -- భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ వేరు. అతనికి ఉన్న స్టార్ డమ్ వేరు. ఆ స్టార్ డమ్ తోనే యువ నటి అవ్నీత్ కౌర్ దశ తిరిగింది. ఇన్ స్టాగ్రామలో కోహ్లి అకౌంట్ నుంచి అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలో ఓ పోస్టుకు లైక్ వెళ్లింది. దీంతో అవ్నీత్ కౌర్‌కు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. ప్రమోషన్లు పెరిగాయి. ప్రకటనలు పెరిగాయి. మొత్తంగా ఆమె దశ తిరిగింది. దీనిపై తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పోస్ట్‌ని 'లైక్' చేసిన విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో రకుల్ మాట్లాడుతూ.. విరాట్ లైక్ చేసిన తర్వాత అవ్నీత్ కౌర్ ఫాలోవర్స్ పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, 'మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.