Telangana, జూలై 6 -- జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్లో శనివారం సాయంత్రం తర్వాత దారుణం వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటూ 5 ఏళ్ల హితక్ష కనిపించకుండా పోయింది. చుట్టుపక్కన ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాసేపటికే అదే కాలనీలోని ఓ ఇంట్లోని బాత్ రూములో రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక వివరాల ప్రకారం... ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఆకుల రాము-నవీన దంపతులకు ఇద్దరు సంతానం. రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. నవీన పిల్లలతోపాటు ఇక్కడే ఉంటున్నారు. వీరి కూతురు హితీక్ష(5) శనివారం సాయంత్రం పాఠశాలకు నుంచి తిరిగొచ్చాక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ తర్వాత ఇంటికి రాలేదు.
దీంతో అప్రమత్తమైన తల్లి. చుట్టపక్కల ప్రాంతంలో వెతికింది.సమాచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.