భారతదేశం, జనవరి 8 -- కొత్త ఏడాదిలో కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రెనాల్ట్ (Renault) బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన పాపులర్ మోడళ్లయిన క్విడ్, కైగర్, ట్రైబర్‌లపై ఈ జనవరిలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వేరియంట్‌ను బట్టి ఈ తగ్గింపు గరిష్టంగా రూ. 88,500 వరకు ఉండటం విశేషం.
రెనాల్ట్ అందిస్తున్న ఈ ఆఫర్లలో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు కింద చూడండి:
రెనో పోర్ట్‌ఫోలియోలో అత్యధిక డిస్కౌంట్ ఈ స్టైలిష్ ఎస్‌యూవీపైనే ఉంది.
నగదు తగ్గింపు: వేరియంట్‌ను బట్టి రూ. 38,500 వరకు.
ఎక్స్ఛేంజ్ బోనస్: రూ. 15,000.
లాయల్టీ బోనస్: రూ. 10,000.
స్క్రాపేజ్ బోనస్ (RELIVE): రూ. 25,000.
ప్రత్యేకత: ఇది 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.