భారతదేశం, మే 1 -- ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది. ఇది కేవలం పెట్టుబడి పద్ధతి మాత్రమే కాదు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, సంపదను కూడబెట్టుకోవడానికి ఒక మంచి పద్ధతి. సంపదను సృష్టించడానికి లేదా కూడబెట్టుకోవడానికి స్థిరత్వం, క్రమశిక్షణ, వివేకవంతమైన పెట్టుబడి నిర్ణయాలు అవసరం. దీర్ఘకాలిక ఆర్థిక విజయాన్ని సాధించడానికి సిప్‌లో పెట్టుబడి కూడా ఒక మంచి పద్ధతి.
మీరు ప్రతి నెలా కొంత డబ్బును సిప్‌లో పెడితే.. ఆ డబ్బు పెరుగుతూనే ఉంటుంది. మీరు సంపాదించే లాభం కూడా తిరిగి పెట్టుబడి అవుతుంది. ఇది భవిష్యత్తులో మీ పెట్టుబడి గణనీయంగా పెరగడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు సంవత్సరానికి 12 శాతం రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెడిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.