Hyderabad, మే 29 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిపిందే. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి మూవీలో తన డబ్బింగ్ పార్ట్ ను పవన్ కేవలం 4 గంటల్లోనే పూర్తి చేయడం విశేషం.
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న తన తొలి మూవీ హరి హర వీరమల్లు. అతనికిదే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా. అలాంటి సినిమా డబ్బింగ్ ను పవన్ కేవలం నాలుగే గంటల్లో ముగించాడంటే ఆశ్చర్యం కలగకమానదు. గురువారం (మే 29) ఆ మూవీ టీమ్ ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అది కూడా అర్ధరాత్రి వేళ కావడం మరో విశేషం.
"పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు అసలు అంతులేని ఏకాగ్రత, ఫైర్ తో హరి హర వీరమల్లు డబ్బింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.