Hyderabad, మే 1 -- చిప్స్ అంటే పిల్లలకు ప్రాణం. పిల్లలే కాదు పెద్దలు కూడా చిప్స్ ను ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఆలూ చిప్స్ మాత్రమే కాదు కాస్త కొత్తగా జాక్ ఫ్రూట్ చిప్స్ టేస్ట్ చూడండి. పనసకాయతో చేసే ఈ చిప్స్ ఎంతో రుచిగా ఉంటాయి.
కేరళలో ఎక్కడా చూసినా పనసకాయ చిప్స్ కనిపిస్తాయి. పనసపండు అనగానే మనకు తిరునల్వేలి, కేరళ గుర్తుకు వస్తాయి. ఆ ప్రాంతాల్లో పనస చెట్లు అధికం. అందుకే అక్కడ పనస కాయ చిప్స్ వ్యాపారం మీదే ఎక్కువ మంది ఆధారపడి బతుకుతున్నారు. ఈ పనసకాయ చిప్స్ కోసం బాగా పండినది తీసుకోకూడదు. పచ్చిగా ఉన్న పనసకాయను ఎంపిక చేసుకోవాలి.
పచ్చి పనసకాయ ముక్కలు - అరకిలో
కారం - రెండు స్పూన్లు
రాక్ సాల్ట్ - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత
పసుపు - అరస్పూను
ఇది కేరళలో తయారు చేసిన ప్రసిద్ధ చిరుతిండి వంటకం. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని తినవచ్చు. కొలెస్ట్రాల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.