భారతదేశం, మే 20 -- తెలుగు మూవీ ఎమ్4ఎమ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో స్ట్రీనింగ్ అయ్యింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమెరికన్ నటి జో శర్మ కీలక పాత్రలో నటించింది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించాడు. కేన్స్‌లో ఎమ్4ఎమ్ రెడ్ కార్పేట్ వేడుకపై హీరోయిన్ జో శర్మతో మెరిసింది. ఈ స్క్రీనింగ్‌కు డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల కూడా అటెండ్ అయ్యాడు.
రెడ్ కార్పేట్ వేడుకలో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది జో శర్మ. కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్లో 'ఎం4ఎం' మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో స్క్రీనింగ్ అయిన ఏకైక తెలుగు మూవీగా ఎమ్4ఎమ్ నిలిచింది. తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.